Wednesday, 14 December 2011

విలువైన వ్యక్తి - స్త్రీ (Viluvaina Vyakti Stree)

స్త్రీ యొక్క విలువ, స్త్రీ ని జాగ్రత్తగా ఒక సంపదగా చూడవలసిన అవసరాన్ని, అందులోని ఆవశ్యకతను తెలియజేసే బ్రహ్మశ్రీ  రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి "వేదార్థోపన్యాసములు" గ్రంథము లోని "విలువైన వ్యక్తి - స్త్రీ", " గృహస్వామిని స్త్రీ " మరియు "సప్తపది" అనే విషయాల  అధ్యాయము. (పేజి నెం. 136 -159 ). 

Tuesday, 13 December 2011

10. గో మాహాత్మ్యము (GO MAAHAATYAMU)

    గోవు పుట్టుక,   గోదాన ప్రాస్త్యము,   గోపూజా ఫలము,   గోపయస్సు గొప్పతనము,   అగ్నికి గల ముగ్గురు సోదరులు,    గోవత్సము,  గో వర్ణనము,   పంచగవ్య ప్రాసన మొదలగు విషయాలను వివరించే బ్రహ్మశ్రీ  రే మెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి  "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని గో మాహాత్మ్యము  (పేజి 569 -736 ).

Monday, 12 December 2011

9. వివాహ సంస్కారం (VIVAAHA SAMSKAARAMU)


హిందూ వివాహం గురించి గల కొన్ని శంకలు, ద్రౌపదికి ఐదుగురు భర్తలా?, వివాహం ఎందుకు?, ధర్మపత్ని-కామ పత్ని, పెళ్లి చూపులు, కన్య యోగ్యతలు, పరీక్ష, గొప్ప దాత అల్లుడు, సప్తపది మొదలగు విషయాలను వివరించే బ్రహ్మశ్రీ  రే మెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి  "వేదార్థోపన్యాసములు"  గ్రంథంలోని  వివాహ సంస్కారం  (పేజి 499 -568).


వేదార్థోపన్యాసములు - విషయ సూచిక

"వేదార్థోపన్యాసములు" - బ్రహ్మశ్రీ రే మెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి