సంధ్యావందనము, అందులోని మంత్రాల అర్థము తెలిపిన తర్వాత సంధ్యావందనము లోని ముఖ్య భాగమైన గాయత్రీ మంత్రార్ధమును, దాని వెనుక పరమార్ధములను వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని "గాయత్రీ మంత్రార్ధము" అనే అధ్యాయము (పేజి 356-429).
Thursday, 26 January 2012
Wednesday, 25 January 2012
సంధ్యామంత్రార్ధము
నిత్య కర్మలలో ముఖ్యమైన సంధ్యావందనములోని మంత్రముల విశిష్టత వాటి అర్థములను, వాటి వెనుక పరమార్ధములను వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని సంధ్యామంత్రార్ధము అనే అధ్యాయము (పేజి 292-355).
Tuesday, 24 January 2012
సంధ్యావందనము
నిత్య కర్మలలో ముఖ్యమైన సంధ్యావందనము, దాని విశిష్టత, సంధ్యావందనము ఒక కర్మా ? లేక ఉపాసనా ? అనే చర్చ, సంధ్యావందన కాలము, అర్ఘ్య ప్రదాన విశేషము మొదలైన అనేక విషయాలను వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని సంధ్యావందనము అనే అధ్యాయము (పేజి 225-291).
Friday, 20 January 2012
భక్తి- దేవాలయములు
నిరాకారుడైన శివుడు, భక్తి-జ్ఞాన సాధనము, అర్చనకు ఆలంబనములు, ఆలయములు దేనికి, ఆలయమునకు గల అయిదు ప్రాకారములు, శివ ఏవ లింగం- శివ లింగం మొదలగు అనేక విషయాలను వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని భక్తి- దేవాలయములు అనే అధ్యాయము (పేజి 637 - 680).
Friday, 6 January 2012
"ప్రాతః కాల విధి "
ప్రాతః కాలం అంటే ఉదయం పూట చెయ్యవలసిన విధులు, వాటి విధానాలు, భరత ఖండము-కర్మ భూమి, యజ్ఞము లోకమునకు నాభి, చాతుర్వర్ణ్యం, వర్ణం జన్మ సిద్ధం,కర్మలు మూడు రకాలు, కర్మలు చెయ్యడం కర్మలు మానెయ్యడానికే, నిత్యమైన కర్మ, అహింస మొదలైన విషయాలు తెలియచేసే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి "వేదార్థోపన్యాసములు" గ్రంథము లోని "ప్రాతః కాల విధి " అనే విషయాల అధ్యాయము. (పేజి నెం. 101 -135).
Subscribe to:
Posts (Atom)