మనము ప్రతీ రోజూ నిర్వహించవలసిన, సులభమైన + డబ్బు ఖర్చు లేని అయిదు యజ్ఞాలు- దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము అనే పంచ మహా యజ్ఞాల గురించీ, గర్భ వృద్ధి గురించీ వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని "పంచ మహాయజ్ఞాలు " అనే అధ్యాయము (పేజి 430 - 492).
Saturday, 18 February 2012
Wednesday, 8 February 2012
ముళ్ళపూడి వారు 1963 లో రాసిన కథ "కానుక"
ముళ్ళపూడి వెంకట రమణ అనగానే మనకి ముళ్ళపూడి + బాపు combination గుర్తు రావడం సహజం, ఆ పైన ముళ్ళపూడి వారి బుడుగు ఇతర హాస్య రచనలు మదిలో మెదిలి కితకితలు పెట్టడమూ అతి సహజం !
అలంటి ముళ్ళపూడి వారు 1963 లో రాసిన ఒక కథ "కానుక" ఈ మధ్య బంధువులింట్లో ఒక కథా సంపుటిలో చూసేను. చాలా నచ్చింది. బయటకు వెళ్లి xerox తీయించడం కుదర లేదు. కబుర్లు చెబుతూనే కూర్చుని రాయడం (రాసుకోవడం) మొదలు పెట్టేను. పూర్తి అయ్యేసరికి అర్థ రాత్రి అయ్యింది.
ఇదిగో ఇక్కడుంది చిత్తగించండి. అసలు ఇంత వైవిధ్యభరితం గా ముళ్ళపూడి మార్క్ లేకుండా రాయడం, మనల్ని అందులోకి లీనమైపోయేలా చెయ్యడం ఇందులోని విశేషం.
ప్రస్తుతానికి నా రాతలో భరించి చదివి, నచ్చితే ఒరిజినల్ దొరికితే చదువుకోండి.
ఇది నిజంగా తెలుగు వారికి ముళ్ళపూడి వారిచ్చిన ఒక గొప్ప కానుక !!!!
Hats off again to ముళ్ళపూడి !
Monday, 6 February 2012
శ్రీరమణ గారి ‘మిథునం’
ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని సార్లు చదివినా తరగని, చెరగని ఆణిముత్యం శ్రీరమణ గారి కథ ‘మిథునం’ మళ్ళీ మరొక్క మారు చదివి ఆనందించండి ............!!!!!!!!!!!
Subscribe to:
Posts (Atom)